తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు శుభవార్త..

112
SHARE
  • అన్ని విభాగాల్లో మొత్తం ఎస్‌ఐ పోస్టులు-1210
  • అన్ని విభాగాల్లో మొత్తం కానిస్టేబుల్ పోస్టులు 12,941
  • అన్ని విభాగాల్లో మొత్తం ఏఎస్‌ఐ పోస్టులు-26

పోలీస్ ఉద్యోగార్థులకు తెలంగాణ సర్కారు శుభవార్త అందించింది. హోంశాఖలో 14,177 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. అలాగే పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నియామకానికి అనుమతి ఇచ్చింది. అన్ని విభాగాల్లో మొత్తం ఎస్ఐ పోస్టులు-1210, మొత్తం కానిస్టేబుల్ పోస్టులు 12,941, మొత్తం ఏఎస్‌ఐ పోస్టులు-26 గా ఉన్నాయి.
పోస్టుల వివరాలు…

  • సివిల్ కానిస్టేబుల్-5002
  • స్పెషల్ కానిస్టేబుల్-3372
  • ఏఆర్ కానిస్టేబుల్-2283
  • ఎస్‌ఐ సివిల్-710
  • ఎస్‌ఐ ఏఆర్‌-275
  • ఎస్‌ఐ స్పెషల్ పోలీస్-191 పోస్టులు
  • కమ్యూనికేషన్ ఎస్‌ఐ-29
  • కమ్యూనికేషన్ కానిస్టేబుల్-142
  • సీపీఎల్ కానిస్టేబుల్-53
  • సీటీవో కానిస్టేబుల్‌-89
  • ఫింగర్ ప్రింట్ బ్యూరో ఏఎస్‌ఐ-26
  • అన్ని విభాగాల్లో మొత్తం ఎస్ఐ పోస్టులు-1210
  • అన్ని విభాగాల్లో మొత్తం కానిస్టేబుల్ పోస్టులు 12,941
  • అన్ని విభాగాల్లో మొత్తం ఏఎస్‌ఐ పోస్టులు-26