Home Jobs Steel Authority of India Limited, SAIL Recruitment-2018

Steel Authority of India Limited, SAIL Recruitment-2018

34
SHARE

-బీఈ/బీటెక్ అభ్యర్థులకు అవకాశం
-ఉద్యోగ భద్రత, మంచి జీతభత్యాలు
-గేట్ స్కోర్, జీడీ, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
-దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 21
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) టెక్నికల్ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
sail-Electronics

వివరాలు:

దేశంలో ఉక్కును తయారుచేసే అతిపెద్ద సంస్థ అయిన సెయిల్ మహారత్నహోదాను కలిగి ఉంది. దీన్ని 1954 జనవరి 19న ఏర్పాటుచేశారు.
-పనిచేసే ప్రదేశం: దేశంలో ఎక్కడైనా
-పోస్టు పేరు: మేనేజ్‌మెంట్ ట్రెయినీ
-మొత్తం పోస్టుల సంఖ్య: 382 (జనరల్-191, ఓబీసీ-104, ఎస్సీ-58, ఎస్టీ-29)
విభాగాలవారీగా ఖాళీలు:
-మెకానికల్-125, ఎలక్ట్రికల్-88, మైనింగ్-25, మెటలర్జికల్-88, కెమికల్-25, ఇన్‌స్ట్రుమెంటేషన్-31 పోస్టులు ఉన్నాయి.
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెకానికల్, మెకానికల్ & ఆటోమేషన్, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్, ప్రొడక్షన్ లేదా ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్/టెక్నాలజీ, మెకానికల్ ప్రొడక్షన్ & టూల్ ఇంజినీరింగ్, థర్మల్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ & ఆటోమేషన్, మెకట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ సైన్స్, ఎనర్జీ, మెషిన్ ఇంజినీరింగ్, మెకట్రానిక్స్ & ఆటోమేషన్ ఇంజినీరింగ్, మెటలర్జికల్, మెటీరియల్ సైన్స్, ఇండస్ట్రియల్ మెటలర్జి, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ మెషీన్, పవర్ సిస్టమ్ & హైవోల్టేజ్, పవర్‌ప్లాంట్, ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్, ఎలక్ట్రికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ మెకానికల్ పవర్, ఎలక్ట్రికల్ పవర్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కెమికల్, ఎలక్ట్రో కెమికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ & కంట్రోల్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ డిజైన్ & టెక్నాలజీ, మెకట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ ప్రాసెస్ కంట్రోల్, రోబోటిక్స్ & ఆటోమేషన్, కమ్యూనికేషన్, కంట్రోల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, మైనింగ్, మైనింగ్ అండ్ మెషినరీ, మినరల్ ఇంజినీరింగ్‌లో 65 శాతం (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు 55 శాతం) మార్కులతో బీఈ/బీటెక్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
-వయస్సు: 2018 జనవరి 1 నాటికి 28 ఏండ్లకు మించరాదు. కంపెనీ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ. 20,600-3%-46,500/-.ట్రెయినింగ్ పీరియడ్ పూర్తయిన తర్వాత సుమారుగా ఏడాదికి రూ. 9 లక్షలు జీతం చెల్లిస్తారు.
-ప్రొబేషనరీ పీరియడ్: ఏడాది
-అప్లికేషన్ ఫీజు: రూ. 500/-జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు రూ. 100/-
-ఎంపిక: గేట్-2018 స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ.
-గేట్ స్కోర్ (2018)లో మెరిట్ ప్రాతిపదికన 1:6 నిష్పత్తిలో గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూకు ఎంపికచేస్తారు.-గేట్ స్కోర్, జీడీ, ఇంటర్వ్యూలకు వరుసగా 75:15:10 వెయిటేజీ ఇచి తుది ఫలితాలను ప్రకటిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి. వినియోగంలో ఉన్న ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి.
-దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 21

Steel Authority of India Limited, SAIL Recruitment 2018 – 382 Posts – Management Trainee through GATE 2018



No of Post: 382
Last Date:  21/02/2018 
 
Organisation Name:Steel Authority of India Limited
Steel Authority of India Limited invites application for the post of 382 Management Trainee. Steel Authority of India Limited (SAIL), A Government of India Enterprise,  is a Maharatna PUS is a major Steel Maker of India. SAIL requires young, energetic, result oriented & promising talent to join SAIL as Management Trainee (Technical) in various Engineering disciplines for operation of its Plants & Mines across India. Apply Online Before 21 February 2018.
 

SAIL Job Details :
 
Post Name : Management Trainee
No. of Vacancy : 382 Posts
Educational Qualification :Degree in Engineering (full time) with 65% marks in the disciplines of Mechanical Engineer (ME), Metallurgical Engineering (MT), Electrical Engineering (EE), Chemical Engineering (CH), Instrumentation Engineering (IN) Mining Engineering (MN) disciplines with valid GATE 2018 score card,
Age Limit : Maximum age limit is 28 years as on 01.02.2018
 
Job Location : All India
SAIL Selection Process : Selection will be based on GATE-2018 & Interview.
Application Fee : As per notification.
 
How to Apply SAIL Vacancy : Interested candidates may apply Online through the website www.sail.co.in from 01.02.2018 to 21.02.2018.
Important Dates to Remember :
Starting Date for Submission of Online Application : 01.02.2018
Last Date for Submission of Application form : 21.02.2018
www.sail.co.in or

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here