నిరుద్యోగులకు పోస్టల్ శాఖ గుడ్ న్యూస్

443
SHAREప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది పోస్టల్ శాఖ. ఆ శాఖలో ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలో పోస్టల్ సర్కిల్ లో వివిధ డివిజన్లలో ఖాళా ఉన్న 1,058 గ్రామీణ్ డాక్ సేవక్(GDS) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పదోతరగతి ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ క్వాలిఫికేషన్ ఉన్నవారు అర్హులు. అకాడమిక్ ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులు ఆన్ లైన్ లో చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 9.
వెబ్ సైట్:www. Appost.in /gdsonline/