ఎన్‌టీపీసీలో ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీలు

199
SHARE

ప్రభుత్వ ఉద్యోగాలు

ఎన్‌టీపీసీలో ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీలు
పోస్టు: ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ-హెచ్‌ఆర్‌
ఖాళీలు: సంస్థ నిబంధనల ప్రకారం
అర్హత: యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ 2018 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు.
ఎంపిక: సివిల్స్‌ ఇంటర్వ్యూకు హాజరై సర్వీసులకు ఎంపిక కాని అభ్యర్థుల జాబితా ఆధారంగా.
దరఖాస్తు: ఎన్‌టీపీసీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 2019 మార్చి సివిల్‌ సర్వీసెస్‌ దరఖాస్తుకు చివరితేది: 06.03.2018
వెబ్‌సైట్‌: ‌www.ntpccareers.net/