Home Jobs Latest job openings : Indian Oil Corporation

Latest job openings : Indian Oil Corporation

76
SHARE
ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఐఓసీఎల్‌)- వివిధ రిఫైనరీ యూనిట్లలో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వారీ ఖాళీలు: జూనియర్‌ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ 181, జూనియర్‌ క్వాలిటీ కంట్రోల్‌ అనలిస్ట్‌ 10, జూనియర్‌ మెటీరియల్స్‌ అసిస్టెంట్‌ 9, జూనియర్‌ నర్సింగ్‌ అసిస్టెంట్‌ 1
రిఫైనరీ యూనిట్లు: గువహటి, గుజరాత్‌, హల్దియా, బొంగైగావ్‌, పారదీప్‌, పానిపట్‌
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటిఐ / ఇంజనీరింగ్‌ డిప్లొమా/ బిఎస్సీ – నర్సింగ్‌ / డిప్లొమా (నర్సింగ్‌ అండ్‌ మిడ్‌ వైఫరీ) పూర్తిచేసి ఉండాలి. బిఇ / బిటెక్‌ / ఎంబిఏ/ ఎంసిఏ / సీఏ / సీఎస్‌ / ఐసిడబ్ల్యుఏ / ఎల్‌ఎల్‌బి అభ్యర్థులు దరఖాస్తుకు అనర్హులు.
వయసు: ఫిబ్రవరి 28 నాటికి 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి
ఎంపిక: రాత పరీక్ష, స్కిల్‌/ ప్రొఫిషియెన్సీ / ఫిజికల్‌ టెస్ట్‌ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. రాత పరీక్షలో కనీసం 40 శాతం మార్కులు వచ్చినవారిని కేటగిరీల ప్రకారం 1:2 నిష్పత్తిలో తదుపరి ప్రక్రియలకు అనుమతిస్తారు.
రాత పరీక్ష: మార్చి 25న
పరీక్ష ఫలితాలు విడుదల: ఏప్రిల్‌ 17న
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: మార్చి 10న
దరఖాస్తు హార్డు కాపీ చేరేందుకు ఆఖరు తేదీ: మార్చి 24
వెబ్‌సైట్‌: www.iocl.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here