HAL Recruitment 2018 Apply Online 131 Job Vacancies February 2018

120
SHARE

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) ఆపరేటర్ (కాంట్రాక్ట్ ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
hal
-పదోతరగతి + ఐటీఐ ఉత్తీర్ణులకు అవకాశం
-నెలకు రూ. 40వేల జీతం
-రాతపరీక్ష ద్వారా ఎంపిక

వివరాలు:

హాల్ ఒక పబ్లిక్ సెక్టార్ కంపెనీ. ఇది నవతర్న హోదా కలిగి ఉంది. ప్రస్తుత ఖాళీలు లక్నో డివిజన్‌లో ఉన్నాయి.
-పోస్టు: ఆపరేటర్
-మొత్తం ఖాళీలు- 131 (జనరల్ -68, ఎస్సీ-26, ఎస్టీ -2, ఓబీసీ – 35)
-విభాగాల వారీగా ఖాళీలు: మెషినిస్ట్- 22, టర్నర్- 21, గ్రైండర్- 5, ఫిట్టర్- 59, ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 15, ఎలక్ట్రీషియన్- 5, ఇన్‌స్ట్రుమెంటేషన్ మెకానిక్- 4 ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు రెగ్యులర్/ఫుల్‌టైం విధానంలో సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ+ఎన్‌ఏసీ లేదా ఐటీఐ + ఎన్‌సీటీవీటీ ఉత్తీర్ణత.
-వయస్సు: 2018, జనవరి 1 నాటికి 28 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక: రాతపరీక్ష
నోట్: లక్నోలోని హాల్ యాక్ససరీ డివిజన్‌లో ఈ ఖాళీలు ఉన్నాయి.
-జీతభత్యాలు: రూ. 40,000/- (కన్సాలిడేటెడ్)
-వీటికి అదనంగా రెగ్యులర్ ఉద్యోగులకు అందిచే క్యాంటీన్ సబ్సిడీ/అలవెన్సులు, నెల, వార్షిక ఇన్సెంటివ్స్ ఇస్తారు. గ్రూప్ ఇన్సూరెన్స్, రాత్రి షిఫ్ట్ అలవెన్సులు ఇస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఫిబ్రవరి 14
-అప్లికేషన్ ఫీజు: రూ. 200/-
ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
-వెబ్‌సైట్: http://www.hal-india.com
 

1 Job in Hindustan Aeronautics HAL Recruitment 2018

Operators vacancy in HAL Recruitment 2018

HAL has announced recruitment notification for the post Operators eligible candidates can submit their application before 14-02-2018.
HAL January 2018 Notification Details
Operators 10TH, ITI
Job Location Lucknow
Total Vacancies 131
Date Added 25/01/2018
Last date to Apply 14/02/2018